logo
add image
Blog single photo

About us

ధృవ న్యూస్‌ పోర్టల్‌. జాతీయవాదమే మా లక్ష్యం.. దేశ సమగ్రత మా బాధ్యత. వార్తలను వేగంగా ఇవ్వడమే కాదు.. అంతే బాధ్యతగా, కచ్చితంగా ఇవ్వడంలో ఎక్కడ రాజీ పడము. అంకితభావంతో కూడిన మా టీమ్.. అన్ని రంగాలను కవర్‌ చేస్తూ.. మీకు 24/7 న్యూస్‌ అప్‌డేట్స్‌ అందిస్తుంటుంది. మీరు ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. అంతర్జాతీయ వార్తల నుంచి.. ఫ్యాషన్స్‌ వరకూ, చరిత్ర నుంచి సైన్స్ వరకూ.. న్యూస్‌ లైవ్‌ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఇన్వెస్టిగేటీవ్‌ జర్నలిజం మా ప్రత్యేకత. మీకు ఎక్కడా లభించని సమాచారం.. పక్కా ఆధారాలతో ధృవ న్యూస్‌లో లభిస్తుంది. చరిత్ర, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఎక్స్‌క్లూజీవ్‌ రిపోర్ట్‌ ఇస్తామని మాట ఇస్తున్నాం. ఐతే దేశ భద్రతకు సంబంధించిన వార్తలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేశ సమగ్రతకు కట్టబడి పని చేస్తాం. అశోక చక్రంలోని 24 రేఖల లాగానే..
ధృవన్యూస్‌కి 24 లక్ష్యాలు ఉన్నాయి.
24D's అవి...
డేరింగ్‌, డెడికేటెడ్‌, డిబేట్‌, డిసైడ్‌,
డిఫైన్‌, డిమాండ్, డిస్కస్‌, డిసిప్లిన్‌,
డెమోక్రాటిక్, డెడ్యూస్, డివోటెడ్, డిక్లేర్‌,
డీసెంట్, డిటర్మైండ్, డిప్లమాటిక్, డైనమిక్,
డివర్స్, డిఫెన్స్, డిసర్వ్, డిఫరెంట్,
డైరెక్ట్, డిస్టింక్ట్, డిస్కవర్.
చివరిగా సమైక్యతతో దేశ భవిష్యత్‌ను కాపాడుదాం... న్యూ ఇండియాకు నాంది పలుకుదాం.



Dhruva News is a news portal driven by Nationalism. Our dedicated team of reporters make sure that you stay updated on a wide spectrum of news. National Security, Politics, Sports, Fashion and all the latest breaking news right at your finger tips.
Our dynamic team investigates the truth and maintains the integrity of the Nation by bringing to light the hidden agendas of anti-national elements. We represent the Dharma - 24 spokes of the Wheel of Unity from the National Flag. Together we build the Nation on Truth, Englightment and Might of the Pen.


Dhruva Goals 24
Daring Dedicated Debate Decide
Define Demand Discuss Discipline
Democratic Deduce Devoted Declare
Dissent Determined Diplomatic Dynamic
Diverse Defence Dignity Deserve
Different Direct Distinct Discover

footer
Top